NZB: రెండు చిన్న పోలియో చుక్కలు ఆరోగ్యకరమైన భవితకు బాటలు వేస్తాయని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని నగరంలోని చుండూరు వెంకటరెడ్డి ఉన్నత పాఠశాలలో పోలియో బూత్‌ను సందర్శించారు.చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయించాలన్నారు.
Tags :