‘రాజాసాబ్’ మూవీ OTT డీల్ ఆశించినస్థాయిలో జరగలేదని, ఓవర్సీస్లో కూడా బుకింగ్స్ అంచనాలను అందుకోలేకపోయాయని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాత విశ్వప్రసాద్ OTT డీల్‌పై క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీ OTT రైట్స్ ఊహించిన దానికంటే తక్కువ ధరకే అమ్ముడైనట్లు తెలిపాడు. అయిన కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధిస్తుందన్నాడు. ఇక ఈ సినిమా వచ్చే నెల 9న రిలీజ్ కానుంది.