MHBD: తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందినj రాగి తిరుమల చారి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ ముద్దం విక్రమ్ రెడ్డి ఇవాళ వారి కుటుంబాన్ని పరామర్శించి బియ్యం, ఆర్థిక సాయం అందజేశారు. ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటానని తెలిపారు. గ్రామ ప్రజలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని స్పష్టం చేశారు.