BHNG: నూతన సర్పంచులను ప్రమాణ స్వీకారం చేయించే అధికారుల జాబితాను ఆదివారం అధికారులు ప్రకటించారు. బసంతాపురం వెంకటరమణ, బేగంపేట పద్మజ, బూరుగుపల్లి ఎన్నారెడ్డి, చల్లూరు వెంకటరమణ, దూది వెంకటాపూర్ భరత్, కాల్వపల్లి కిషన్, కొండేటి నరసింహ, కుర్రారం సాయి చైతన్య, లక్ష్మక్క పల్లి భాస్కర్, మల్లగూడెం ఖలీల్లు ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
Tags :