MNCL: జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్‌గా గుగ్లావత్ సంగీత నాయక్ పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం తిమ్మాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఆర్ఐ భానుచందర్ నూతన సర్పంచ్, వార్డు సభ్యులతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంగీత నాయక్ మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు.