SRPT: హుజూర్నగర్ మండలంలోని 11 గ్రామాలకు సంబంధించిన నూతనంగా ఎన్నికైన పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేశాయి. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ప్రమాణ స్వీకార బాధ్యతలను నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలకు నిబద్ధతతో సేవలందిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పాలకవర్గాలకు సూచించారు.