TG: KCR 12 ఏళ్లపాటు ఏం చేశారో చెప్పగలరా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికల్లో BRSకు ప్రజలు తగిన బుద్ది చెప్పారన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కలిసివస్తే పోరాడదాం అని, ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే అసెంబ్లీ వేదికగా చర్చించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడటం కాదు.. అసెంబ్లీలో చర్చించండి.. సలహాలు ఇస్తే గౌరవంగా స్వీకరిస్తామని తెలిపారు.