నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం స్థానిక హరినాధపురం ఫ్లైఓవర్ ప్రాంతంలో పర్యటించారు. స్వీపెంగ్ మిషన్ల ద్వారా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హెచ్చరిక సూచికలను ఏర్పాటు చేసుకొని, రాత్రి వేళల్లో రోడ్ల పరిశుభ్రత కార్యక్రమాలను క్రమం తప్పకుండా చేపట్టాలని కమిషనర్ సూచించారు.