KNR: తెలంగాణలోని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు.12వేలకు పైగా గ్రామాల్లో నూతన సర్పంచులు, ఉపసర్పంచు లు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన పద్ధతిలో వారు ప్రమాణం చేసి వారు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా vvk మండలం నర్సింగాపూర్ గ్రామ సర్పంచ్‌గా జడల భాస్కర్ బాధ్యలు స్వీకరించారు.