AP: పీటీసీ అధికారుల తీరుపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ భవనాలకు రూ.25 లక్షలు ఎంపీ నిధులు కేటాయిస్తే శిలాఫలకంపై పేరు వేయకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవాలకు కూడా పిలవకపోవడం బాధగా ఉందన్నారు.
Tags :