AP: YCP బాధ్యతలేని పార్టీగా తయారైందని హోంమంత్రి అనిత విమర్శించారు. యువకులను రౌడీమూకలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. రప్పా.. రప్పా అంటూ ఫ్లెక్సీలు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీమూకల ఆగడాలను సహించేదిలేదని తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలో ఏపీ గంజాయి హబ్‌గా మారిందని ఆరోపించారు.
Tags :