NZB: డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బస్వారెడ్డి దంపతులు బాల్కొండ మండలం శ్రీరాంపూర్లోని చిలుకల చిన్నవ్వ దేవస్థానాన్ని ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వారు ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు