TG: BRS విస్తృతస్థాయి సమావేశంలో మాజీ సీఎం KCR కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నన్ను తిట్టడం.. అవమానించడమే ఈ ప్రభుత్వ విధానం. పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాం. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలైతే మా సత్తా తెలిసేది. ప్రభుత్వంపై వ్యతిరేఖత స్పష్టంగా కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు.