MDK: పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా దుబ్బాక, సిద్దిపేట, గజ్వెల్ నియోజకవర్గాల పరిధిలో నూతనంగా గెలిచిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని, ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు.