NLG: చిట్యాల శివారు ఉరుమడ్ల రోడ్డులో సబ్ స్టేషన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై మామిడి రవికుమార్ తెలిపారు. ఏపీలోని ఇంకొల్లు మండలం నుంచి మునుగోడు మండలం ఇప్పర్తికి 25 మంది కూలీలు వచ్చారు. తిరిగి వెళ్లేందుకు అందరూ ట్రాక్టర్లో చిట్యాలకు రాగా, పురిమిట్ల అక్షయ్ (26) అతని భార్య బైకుపై వస్తూ ప్రమాదానికి గురయ్యాడు.