ప్రకాశం: యర్రగొండపాలెం పట్టణంలోని కార్యాలయంలో టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు అనారోగ్యంతో బాధపడుతున్న 29 మందికి రూ.19 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం ఆయన పంపిణీ చేశారు. పేదల ఆరోగ్యానికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని ఏరీక్షణ బాబు పేర్కొన్నారు. అనంతరం లబ్ధిదారులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.