VSP: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను శ్రీకాకుళం జిల్లా పార్టీ డాక్టర్స్ విభాగం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ ధర్మాన కృష్ణ దాస్, పార్లమెంట్ పార్టీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం పాల్గొన్నారు.