WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో YSR కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏపీ మాజీ సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వృద్ధులు, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏపీ మాజీ ఖనిజ శాఖ డైరెక్టర్ నాడం శాంతి కుమార్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్యం ఉచిత విద్య అందించిన గొప్ప నాయకుడు జగనని అన్నారు.