TG: గోదావరి, కృష్ణ దోపిడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని KCR ప్రశ్నించారు. ‘రాబోయే 3-4 రోజుల్లో పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటాం. ఎక్కడికైనా వెళ్తాం. నీళ్లు, ప్రజల హక్కుల కోసం పోరాడుతాం. కారు కూతలు కూసినట్లు కాదు.. కాంగ్రెస్ అనేది సర్వభ్రష్ట ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. మాకు రావాల్సిన ఓట్లను దోచుకున్నారు. వేలం పాటలు పాడి ద్రోహం చేశారు’ అని అన్నారు.