నారాయణపేట జిల్లాలో గత రెండు రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటలో అత్యల్పంగా కోస్గి మండల కేంద్రంలో 10.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది. కొత్తపల్లి, ధన్వాడ, నారాయణపేట 11.1 డిగ్రీలు, గుండుమల్ 11.2 డిగ్రీలు, మొగలమడక 11.3 డిగ్రీలు, బీజ్వర్, దామరగిద్ద 11.4 డిగ్రీలు, చిన్నజట్రం 11.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.