ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ వార్షిక నివేదికను విడుదల చేసింది. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కనిష్టంగా రూ.10తో ప్రింటవుట్లు తెప్పించుకోగా.. HYDకు చెందిన ఓ వ్యక్తి ఐఫోన్ల కోసం రూ.4.3 లక్షలు ఖర్చుచేశాడు. చెన్నైకి చెందిన మరో వ్యక్తి కండోమ్‌ల కోసం రూ.లక్ష చెల్లించాడట. కొచ్చికి చెందిన ఓ వ్యక్తి 368 సార్లు కేవలం కరివేపాకు మాత్రమే ఆర్డర్ చేశాడట.