VZM: ఎస్.కోట సివిల్ జడ్జి కోర్టు నిర్మాణానికి రూ 8.50 కోట్లు నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సోమవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కోర్టు శిథిలస్థితికి చేరుకోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే నిధులు విడుదల చేశారని ఆమె చెప్పారు.