TG: జనగామా జిల్లాలో గాదె ఇన్నయ్యను NIA పోలీసులు అరెస్టు చేశారు. జాఫర్గఢ్లో పోలీసులు ఇన్నయ్యను విచారించి అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులతో సంబంధాలపై విచారించి ఉపా చట్టం కింద అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల మావోయిస్టు వికల్ప్ అంత్యక్రియల్లో పాల్గొన్నాడని, మావోయిస్టులకు మద్దతు ఇచ్చాడని ఇన్నయ్యపై ఎన్ఐఏ అభియోగాలు మోపింది.