HNK: పట్టణ కేంద్రంలోని టాస్క్ రీజనల్ సెంటర్లో ఈ నెల 27 లోపు నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇవాళ నిర్వాహకులు మాట్లాడుతూ.. అరిథ్మెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ అంశాలతోపాటు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.