WGL: మూడు విడతల పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రభుత్వం ఈ మేరకు గెజిట్ విడుదల చేసింది. ఉమ్మడి WGL జిల్లాలోని 548 గ్రామ పంచాయతీల్లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేసి, విద్యుదీకరణ పనులు పూర్తి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.