ATP: జిల్లా TDP అధ్యక్షుడిగా పూల నాగరాజును నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఏపీఎస్ఆర్టీసీ కడప రీజియన్ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ చౌదరిని నియమించారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగేందుకు ఈ నియామకాలు చేపట్టారు.