HYD: హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆత్మహత్యకు ప్రయత్నించిన కానిస్టేబుల్ చైతన్యను పరామర్శించారు. రెండేళ్లుగా బెట్టింగ్ యాప్ల వల్ల చైతన్య తీవ్రఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, అప్పుల కారణంగా జీతం కట్ అవుతోందని తెలిపారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని, సర్జరీ జరుగుతోందని పేర్కొన్నారు.