AP: జనసేన ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడివిడిగా సమావేశమయ్యారు. ఇవాళ 9 మంది ఎమ్మెల్యేలతో సమావేశమై నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సమీక్షించారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన ఎమ్యెల్యేలకు సూచించారు.