ELR: బుట్టాయిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రిన్సిపల్ మహేంద్ర రావు తెలిపారు. శుక్రవారం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఆదేశాల మేరకు ఓఎన్జీసీ సంస్థ కళాశాలను పరిశీలించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సుమారు 20 కంప్యూటర్లతో ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.