AP: పేదలకు మంచి చేస్తుంటే మాజీ సీఎం జగన్ కుట్రకు పాల్పడుతున్నారని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. జగన్ మానసిక స్థితి ఇలా ఉంది కాబట్టే ఓడారని విమర్శించారు. పీపీపీ మోడల్ తెచ్చిన ప్రధాని మోదీని కూడా జైలుకు పంపుతారా? అని నిలదీశారు. జగన్కు ధైర్యం ఉంటే తనను జైలుకు పంపాలని సవాల్ చేశారు.