NZB: బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జనవరి 10 తేదీన నిర్వహించే సావిత్రి బాయి పూలే పురస్కారాల కరపత్రాలను ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా తన కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయులైన సావిత్రి బాయి పూలే పేరిట అవార్డు ను స్థాపించి మహిళా ఉద్యోగ ఉపాధ్యాయినులను 10 సంవత్సరాలుగా అవార్డ్‌ను ఇవ్వడం అభినందనీయమన్నారు.