GNTR: రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తెస్తూ సీఎం చంద్రబాబు, లోకేశ్ ఉపాధి కల్పిస్తుంటే జగన్ బృందం విషం చిమ్ముతోందని MLC అనురాధ మండిపడ్డారు. శనివారం మంగళగిరి కార్యాలయంలో ఆమె మాట్లాడారు. పరిశ్రమలకు భూములివ్వడంపై హైకోర్టు అక్షింతలు వేసినా YCP నేతలకు బుద్ధి రాలేదన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు మాని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు.
Tags :