శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనీన(RIMS) ఆసుపత్రిలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ను జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి కె. హరిబాబు గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత రికార్డ్లను పరిశీలించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై పిల్లలకు అధికంగా అవగాహన కల్పించి వారికి ప్రభుత్వం కల్పించిన చట్టాలపై మరింతగా బోధించాలన్నారు.