MDK: రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జాతీయ కన్వీనర్‌గా మెదక్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహేందర్ రెడ్డిని నియమించారు. మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… ఈ బాధ్యత తనపై ఉంచిన జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, RGPRS ఛైర్మెన్ సునిల్ పన్వార్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.