MLG: తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లాలోని 10 మండలాలకు సోషల్ మీడియా కన్వీనర్లను నియమించింది. ములుగు- రాజు, వెంకటాపూర్- నిశాల్, గోవిందరావుపేట- మోహన్ దాస్, తాడువాయి – చరణ్ తేజ, ఏటూరు నాగారం- రాంబాబు, వాజేడు- రమేష్, వెంకటాపురం- నాగ సునీల్, ఖన్నాయిగూడెం – నరేష్, మంగపేట- సందీప్, మల్లంపల్లి- రాజ్ కుమార్లను నియమించినట్లు జిల్లా కన్వీనర్ తెలిపారు.
Tags :