NGKL: జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమంపై శనివారం ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దిశానిర్దేశం చేశారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా నిర్వహించాలని జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ముఖ్య నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.