ఇంటెలిజెన్స్ బ్యూరోలో 362 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా వచ్చే నెల 14 వరకు అధికారులు అవకాశం కల్పించారు. పదో తరగతి పాస్ అయిన వారు అప్లై చేసేందుకు అర్హులని తెలిపారు. రూ.18 వేల నుంచి 57 వేల వరకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాలకు ‘IB MTS Recruitment 2025’ను సందర్శించాలని సూచించారు.