KMM: బోనకల్ మండల కేంద్రంలో శనివారం ఇందిరమ్మ మహిళా డైరీ గ్రౌండ్ బ్రేకింగ్, గ్రౌండ్ లెవెలింగ్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అలాగే మధిర నియోజకవర్గానికి చెందిన ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను డిప్యూటీ సీఎం పంపిణీ చేశారు. మహిళలను ఆర్థికంగా ఎదగాలని ప్రోత్సాహం కాంగ్రెస్ పార్టీ అందజేస్తుందని డిప్యూటీ సీఎం వెల్లడించారు.