TG: HYDలో రూ. 5లక్షల కోట్లు వచ్చే భూములకు కేవలం రూ. 5వేల కోట్లు ఎలా వస్తాయని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు. రెండు నెలల్లోనే ప్రక్రియ అంతా పూర్తి చేయడం వెనక కుట్ర ఏమిటి? అని ప్రశ్నించారు. భూములకు బహిరంగ మార్కెట్లో వేలం వేస్తే.. రూ. 5లక్షల కోట్లు వస్తాయన్నారు. ప్రభుత్వ అవసరాలకు కూడా భూమి లేకుండా ఎలా విక్రయిస్తున్నారని నిలదీశారు.