TG: కాలుష్య కారక పరిశ్రమలనే ఓఆర్ఆర్ అవతలకు పంపించాలనేది తమ పాలసీ అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం గ్రీన్ ఇండస్ట్రీలను కూడా బయటకి పంపిస్తోందని ధ్వజమెత్తారు. HYDలో జరుగుతున్న భారీ భూ కుంభకోణంపై కేంద్రంలోని బీజేపీ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని దుయ్యబట్టారు.