ATP: 2029లో వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు సందీప్ రెడ్డి అంగుల ప్రత్యేక పాదయాత్ర ప్రారంభించారు. అయ్యప్ప మాలధారణతో ఆయన బెంగళూరు నుంచి శబరిమల వరకు సుమారు 700 కిలోమీటర్లు నడవనున్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు జగన్కు ఉండాలని ఆయన కోరుకున్నారు.