ఢిల్లీ పేలుడు కేసులో NIA దర్యాప్తు కొనసాగుతోంది. కస్టడీలో ఉన్న ఆరుగురు నిందితుల నుంచి NIA అధికారులు కీలక సమాచారం రాబడుతున్నారు. తన న్యాయవాదిని కలవడానికి జసీర్ బిలాల్ వాని అలియాస్ డానిష్ కోర్టు అనుమతి కోరాడు. అయితే, దీనిని అధికారులు నిరాకరించినట్లు తెలుస్తోంది.