SRPT: జాజిరెడ్డిగూడెంలోని హజ్రత్ నసిరుద్దీన్ బాబా ఉర్సు వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి దర్గా వరకు గంధం ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తులు ప్రతి సంవత్సరం ముస్లిం మాసం చివరి వారంలో నిర్వహించే, ఈ ఉర్సు ఉత్సవాలకు కుల, మతాలకు అతీతంగా తరలివస్తారు.