ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో ఈనెల 23న జరగనున్న ఆదివాసీ ధర్మ యుద్ధ సభ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని సీఐ మాడవి ప్రసాద్ శనివారం తెలిపారు. ఇన్ని పద్యంలో ఆదివారం మార్కెట్‌ను బంద్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆదివాసుల ధర్మ యుద్ధ సభ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు.