VSP :విశాఖలో శనివారం జరిగిన ‘లేడీ డే అవుట్ ఫెస్ట్’లో మహిళా జర్నలిస్టులను ప్రత్యేకంగా సత్కరించారు. వీరు మామ ఆతిథ్యంతో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్నలిజం రంగంలో నిబద్ధతతో పనిచేస్తున్న సీవీఆర్ న్యూస్ ప్రతినిధి మీనా కొణతాల, ఐడ్రీమ్ రిపోర్టర్ లక్ష్మి, వాజీ రిపోర్టర్ జ్యోతిలను అభినందించి సన్మానించారు.