TG: ఎన్నడూ బడికి వెళ్లని అందెశ్రీ అద్భుతమైన జయజయహే తెలంగాణ పాట రాశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందెశ్రీ పాట లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఒక సభ కూడా జరగలేదన్నారు. కానీ.. తెలంగాణ సాకారమైన తర్వాత పదేళ్లపాటు జయజయహే తెలంగాణ పాట మూగబోయిందన్నారు. తమ ప్రభుత్వం రాగానే రాష్ట్ర గీతంగా చేశామన్నారు.