NLG: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఇందిరమ్మ, ఇల్లు ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, వడ్డీ లేని రుణాలను మహిళలకు ప్రజా ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. చిట్యాలలో ఇవాళ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులతోపాటు మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేసి మాట్లాడారు.