TG: అందెశ్రీకి తమ ప్రభుత్వం అరుదైన గౌరవం ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ప్రతి పుస్తకం మొదటి పేజీలో ‘జయజయహే తెలంగాణ’ పాట కనిపిస్తోందని తెలపారు. అందెశ్రీ, గద్దర్ కుటుంబాలను ఈ ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు. రాష్ట్రానికి చెందిన 9 మంది కవులు, కళాకారులను గౌరవించామన్నారు. వారికి 300 గజాల ఇంటిస్థలం ఇచ్చామని పేర్కొన్నారు.