JN: బచ్చన్నపేట MPO వెంకట మల్లికార్జున్‌పై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ బదిలీ వేటు వేశారు. మండలంలోని పంచాయతీ కార్యదర్శుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఈ నెల 10వ తేదీన పంచాయతీ కార్యదర్శులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదు మేరకు కలెక్టర్ విచారణ జరిపించి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.