ప్రజలు iBOMMA రవికి మద్దతు ఇవ్వడంపై నిర్మాత బన్నీవాసు స్పందించాడు. రవిని సోషల్ మీడియా దేవుడిగా చూడొద్దని, అతనికి అంత ఎలివేషన్ ఇవ్వడం కరెక్ట్ కాదని తెలిపాడు. పైరసీకి మద్దతుగా మాట్లాడటం చట్టవిరుద్ధమని అన్నాడు. టికెట్ రేట్లు పెంచడం వల్లే పైరసీ జరుగుతుందని అనడం కరెక్ట్ కాదని, టికెట్ రేట్లు పెంచని సినిమాలు కూడా పైరసీకి గురవుతున్నాయని పేర్కొన్నాడు